“పలనాటి బ్రహ్మనాయుడు” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About Balakrishna's Palnati Brahmanayudu 11th Hour,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Lesson 31,Balakrishna,Paruchuri Gopala Krishna About Palnati Brahmanayudu,Paruchuri Gopala Krishna About Palnati Brahmanayudu Movie,Paruchuri Gopala Krishna About Balakrishna Palnati Brahmanayudu Movie,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna About Balakrishna Palnati Brahmanayudu,Paruchuri Gopala Krishna New Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. 31 వ పాఠంలో సినిమాల్లో లెవెన్త్ అవర్ మార్పుల ప్రాముఖ్యతను వివరించారు. బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన “పలనాటి బ్రహ్మనాయుడు” చిత్రంపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 20 =