టేస్టీ కొబ్బరి మటన్ కర్రీ తయారీ విధానం ఇదే…

mutton curry,gobi mutton curry,mutton curry vahchef,kadhai mutton curry,goatmeat recipe,bajis shami kabab,Mutton Rogan Josh,meat pie,baking,indian food snacks,how to cook,mutton curry recipe,recipes in telugu,meatloaf,Andhra Food (Cuisine),Lamb And Mutton (Food),Indian Cuisine (Cuisine),chicken recipes

వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్ తయారీ గురించి కూడా తెలియజేస్తున్నారు. కృష్ణాజిల్లా ఇందుపల్లి గ్రామంలో ఈ ఛానల్ నిర్వహించిన కొంచెం ఉప్పు- కొంచెం కారం కార్యక్రమంలో భాగంగా “ కొబ్బరి మటన్ కర్రీ” తయారు చేసుకునే విధానాన్ని వివరించారు. ఈ కర్రీ కోసం కావాల్సిన పదార్ధాల వివరాలు, తయారీ పద్ధతి గురించి అందరికి అర్థమయ్యేలా తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + sixteen =