చికెన్ బిర్యానీ తయారుచేసుకోవడం ఎలా? – అలీ రెజా

Chicken Biryani Recipe By Ali Reza,How To Make Chicken Biryani,Eid Special,Eid 2021,Ramadan 2021,Ali Reza Latest Videos,Chicken Biryani,Chicken Dum Biryani,Hyderabadi Biryani,Eid Ki Dawat,Easy Chicken Biryani,Home Style Biryani,Restaurant Style Biryani,Biryani At Home,Biryani Recipe For Beginners,Biryani,Cooking Videos,Cooking,Food,Delicious,Ali Reza Channel,Ali Reza Home Tour,Ali Reza Iftar With Family,Ali Reza Videos,Ali Reza Cooks Biryani,Ali Reza

ప్రముఖ నటుడు, మోడల్ అలీ రెజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫిట్ నెస్, న్యూట్రిషన్, ప్రొడక్ట్ రివ్యూస్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో తన స్టైల్లో చికెన్ బిర్యానీ తయారుచేయడం ఎలాగో చూపించారు. మొదటిసారిగా తన ఛానెల్లో కుకింగ్ వీడియో చేసినట్టు తెలిపారు. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here