కొత్తిమీర కారంతో గుత్తి వంకాయ కర్రీ చేసుకోవడం ఎలా?

vankaya palli kaaram vepudu,vankaya palli kaaram recipe,vankaya kaaram vepudu,brinjal vepudu,brinjal fry telugu,brinjal fry recipe in telugu,brinjal recipes telugu,vanakaya vepudu telugu lo,vankaya vepudu,brinjal fry,vankaya fry,gutti vankaya curry,gutti vankaya curry in telugu,gutti vankaya fry in telugu,kothimeera karam,eggplant curry with corinaderpaste,green gutti vankaya curry in telugu,green gutti vankaya curry,sreemadhu kitchen u0026 vlogs,veg specials

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “కొత్తిమీర కారంతో గుత్తి వంకాయ” కర్రీ తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. ఈ కర్రీ తయారీకి కావాల్సిన పదార్ధాలు, విధానాన్ని ఈ వీడియోను పూర్తిగా వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + eight =