వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్ తయారీ, కిచెన్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఏ ఫ్రూట్స్ తోనైనా సోర్బెట్ తయారు చేయడం ఎలాగో వివరించారు. ఫ్రూట్స్ ను సోర్బెట్ గా చేసుకునేందుకు పూర్తి విధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని వీక్షించండి.