గలి గలి సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్

How to Use Could,English Grammar,Lesson 3,Spoken English Through Telugu,KVR Institute,using could in english,could usage in english,sentences with could,could sentences,english grammar through telugu,learn english through telugu,english grammar lessons through telugu,spoken english in telugu,spoken english online course,spoken english online classes,spoken english through telugu videos,spoken english for beginners,kvr spoken english videos

KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి ప్రావీణ్యత పొందేలా, ప్రపంచంలో ఎక్కడైనా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగేలా సరళమైన మరియు తక్కువ వ్యవధిలో నేర్చుకోగలిగే ఉత్తమమైన, నాణ్యమైన ఆన్‌లైన్ వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ‘గలి గలి’ సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్ గురించి వివరించారు. గతంలో చేయగలిగిన పనులు ఇంగ్లీష్ లో చెప్పడం ఎలాగో ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 2 =