ఏపీలో మే 5 నుంచి మే 23 వరకు ఇంటర్ పరీక్షలు, షెడ్యూల్ విడుదల

AP inter exams, AP Inter Exams Dates, AP Inter Exams Schedule, AP Inter Exams Schedule Released, AP Intermediate Exams, AP Intermediate Exams 2021, AP Intermediate Exams Dates, AP Intermediate Exams News, AP Intermediate Exams Schedule, AP Intermediate Exams Schedule 2021, AP Intermediate Exams Schedule Released, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ను ఫిబ్రవరి 1, సోమవారం నాడు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. మే 5 నుంచి మే 22 వరకు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు, మే 6 నుంచి మే 23 వరకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. అలాగే మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

  • మే 5: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 1
  • మే 7: ఇంగ్లీష్ పేపర్-1
  • మే 10: మ్యాథమేటిక్స్ పేపర్- 1A, బోటనీ పేపర్- 1, సివిక్స్ పేపర్- 1,
  • మే 12: మ్యాథమేటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
  • మే 15: ఫిజిక్స్ పేపర్ -1, ఎకనామిక్స్ పేపర్ -1
  • మే 18: కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1, సోషియాలజీ పేపర్ -1, ఫైనర్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -1
  • మే 20: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, లాజిక్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -1 (బైపిసి విద్యార్థులకు)
  • మే 22: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -1 మరియు జాగ్రఫీ పేపర్ -1.

ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

  • మే 6: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 2
  • మే 8: ఇంగ్లీష్ పేపర్ -2
  • మే 11: మ్యాథమేటిక్స్ పేపర్- 2A, బోటనీ పేపర్- 2, సివిక్స్ పేపర్- 2
  • మే 13: మ్యాథమెటిక్స్ పేపర్- 2B, జువాలజీ పేపర్- 2, హిస్టరీ పేపర్- 2
  • మే 17: ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
  • మే 19: కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్ -2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -2
  • మే 21: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, లాజిక్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -2
  • మే 23: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్ -2.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + fourteen =