ఎక్స్‌పైరీ డేట్స్ ఎంత వరకు నిజం?.. యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్

How True Are The Expiry Dates Yuvraj Infotainment, How True Are The Expiry Dates, Expiry Dates Yuvraj Infotainment, Yuvraj Infotainment Expiry Dates, Expiry Dates, Yuvaraj Infotainment, Informative, Videos, Youtube Videos, Latest Expiry Dates News, Latest Health News, Health News, Latest Information On Food, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
expiry dates, Yuvaraj Infotainment, Informative, Videos, Youtube videos
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో “ఎక్స్‌పైరీ డేట్స్ ఎంత వరకు నిజం?” అనే అంశం గురించి వివరించారు. మనం కొనే వస్తువులు, ఫుడ్ ప్రొడక్ట్స్‌ పైన ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటుంది. ఆ డేట్ నిజమేనా?.. ఆ తేదీ ముగిసిన తర్వాత ఆ వస్తువులను ఉపయోగించవచ్చా?.. ఆ ఆహారాన్ని తినవచ్చా..? అనే విషయాలను ఈ ఎపిసోడ్‌లో చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − sixteen =