కెఎఫ్‌సీ చికెన్ కు అంత ప్రాముఖ్యత రావడానికి గల కారణాలేంటి?

KFC చరిత్ర, KFC Success Story in Telugu, Colonel Sanders, Startup Stories, KFC Success Story, How KFC Became The Worlds Biggest Brand, KFC vs McDonalds, biography of KFC founder, KFC, KFC story, who founded KFC, KFC founder, Colonel Sanders success story, Success Story of Colonel Sanders, Colonel Sanders Net worth, KFC life story, Colonel Sanders life story, entrepreneur motivation, Startup motivation, Colonel harland Sanders

ప్రపంచంలోనే అత్యధికులు ఇష్టపడే చికెన్ బ్రాండ్ కెఎఫ్‌సీ. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్న కెఎఫ్‌సీ ఫాస్ట్ ఫుడ్ అవుట్ లెట్ల స్థాపన వెనుక చేసిన కృషి ఏంటి?. కెఎఫ్‌సీ చికెన్ కు అంత ప్రాముఖ్యత రావడానికి గల కారణాలేంటి? వంటి అనేక విషయాలను కెఎఫ్‌సీ ని స్థాపించిన కల్నల్ సాండర్స్ సక్సెస్ స్టోరీలో తెలుసుకుందాం. పట్టుదల, నిబద్ధత, సరైన నిర్ణయం తీసుకునే నైపుణ్యంతో విజయం సాధించడానికి కల్నల్ సాండర్స్ జీవితమే ఒక ఉదాహారణ. స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వినూత్న ఆలోచనలతో కంపెనీలు స్థాపించి విజయవంతమైన వ్యవస్థాపకుల గురించి, వారి ప్రయాణం గురించి పూర్తి వివరాలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘కెఎఫ్‌సీ చరిత్ర’ ను మరియు కల్నల్ సాండర్స్ యొక్క సక్సెస్ స్టోరీ వివరించారు.

కెఎఫ్‌సీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 14 =