స్త్రీలు చెవులకు దిద్దులు ధరించడం వెనకున్న అంతరార్థం ఏంటి?

స్త్రీలు చెవులకు దిద్దులు ధరించడం వెనకున్న అంతరార్థం,Meaning and Significance of wearing Earrings,Dr. Ananta Lakshmi,earrings,benefits of wearing earrings,earrings benefits,importance of earrings,uses of earrings,spiritual meaning of earrings,earring meaning,scientific reason for wearing anklets,scientific reason for wearing gold ornaments,scientific reason for wearing earrings,reasons to wear earrings,unknown facts,interesting stories,Meaning and Significance of Wearing Earrings - Dr Ananta Lakshmi,Mango News,Mango News Telugu

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “స్త్రీలు చెవులకు దిద్దులు ధరించడం వెనకున్న అంతరార్థం” గురించి వివరించారు. ఇప్పుడు స్త్రీలకు మాత్రమే పరిమితమైన కర్ణాభరణాలు కొద్దికాలం క్రితం అందరూ ధరించేవారు అని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + eighteen =