‘వన్ ప్లస్’ మొబైల్ కంపెనీ చరిత్ర

వన్ ప్లస్ చరిత్ర, OnePlus Success Story, OnePlus 5, 1+ vs Apple, Android vs iOS, Startup Stories, one plus success story, one plus 5, 1+, apple vs android, android vs iOS, OnePlus Story, OnePlus 5 Review, Pete Lau success story, Carl Pei success story, Oneplus founders Biography, OnePlus Biography, OnePlus company, oneplus net worth, Inspirational stories, Motivational stories, Startup Stories India, flagship killer, 1+ success story, 1+ story

2013 లో మొదలుపెట్టి, 2015 నాటికీ అప్పటివరకు టాప్ లో ఉన్న ఆపిల్, శాంసంగ్ మొబైల్ కంపెనీలకు దీటుగా ఎదిగిన మరో మొబైల్ కంపెనీ ‘వన్ ప్లస్’. మార్కెట్ లోకి వచ్చిన నాటి నుండి, అధిక ధరలు కలిగి ఉండే మొబైల్ కంపెనీలకు పోటీగా నిలుస్తూనే ఉంది. సరికొత్త టెక్నాలజీతో ఒక్కసారిగా మొబైల్ ఇండస్ట్రీలో సంచలనంగా నిలిచింది. ఈ బ్రాండ్ వెనుక ఉన్న వ్యక్తులు పీట్ లా మరియు కార్ల్ ఫై. వీరి ఆలోచనల నుండి పుట్టిందే ‘వన్ ప్లస్’. పీట్ ఈ కంపెనీకి ప్రస్తుతం సీఈఓ గా వ్యవరిస్తున్నారు. స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో కష్టపడి గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తుల గురించి, వినూత్న ఆలోచనలతో కంపెనీలు స్థాపించి విజయవంతమైన వ్యవస్థాపకులు, వారి ప్రయాణం గురించి పూర్తి వివరాలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘వన్ ప్లస్ చరిత్ర’ ను, పీట్ లా మరియు కార్ల్ ఫై యొక్క సక్సెస్ స్టోరీని వివరించారు.

వన్ ప్లస్ మొబైల్ కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here