“ఠాగూర్” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About Megastar Chiranjeevi's TAGORE Movie 11th Hour,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Megastar Chiranjeevi,Paruchuri Gopala Krishna About Tagore,Paruchuri Gopala Krishna About Tagore Movie 11th Hour,Paruchuri Gopala Krishna About Tagore 11th Hour,Paruchuri Gopala Krishna About Tagore Telugu movie 11th Hour,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna Latest Videos,Chiranjeevi,paruchuri

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లెవెన్త్ అవర్ లో జరిగే మార్పులు సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషిస్తాయో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 40 వ పాఠంలో వీవీ వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించగా సంచలన విజయం సాధించిన “ఠాగూర్” సినిమాపై విశ్లేషణ చేశారు. రమణ అనే తమిళ సినిమాని తెలుగులో ఠాగూర్ గా తీశారు. ఆ క్రమంలో చేసిన మార్పులుతో తమిళంలో కంటే తెలుగులో ఠాగూర్ సినిమా పెద్ద విజయాన్ని సాధించిందని చెప్పారు. ఠాగూర్ సినిమాకి సంబంధించి కథనం, డైలాగ్స్ ప్రాముఖ్యత, లెవెన్త్ అవర్ మార్పులు వంటి పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ గారు తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + eight =