డియర్ కామ్రేడ్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Dear Comrade Movie Story,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Dear Comrade Movie,Paruchuri Gopala Krishna About Vijay Deverakonda,Paruchuri Gopala Krishna About Vijay Deverakonda Acting,Paruchuri Gopala Krishna About Arjun Reddy,Paruchuri Gopala Krishna About Geetha Govindam,Paruchuri About Vijay Deverakonda's Popularity,Paruchuri About Dear Comrade,Paruchuri About Vijay Deverakonda

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 85 వ పాఠంలో భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన “డియర్ కామ్రేడ్” సినిమాపై విశ్లేషణ చేశారు. డియర్ కామ్రేడ్ సినిమా కథ, డైరెక్షన్ తో పాటుగా విజయ్ దేవరకొండ సినీ కెరీర్, నటన గురించి కూడా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 2 =