వినయ విధేయ రామ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna,Vinaya Vidheya Rama Movie 11th Hour,Paruchuri Gopala Krishna About Ram Charan's Vinaya Vidheya Rama Movie 11th Hour,Paruchuri Gopala Krishna About Ram Charan's Vinaya Vidheya Rama Movie 11th Hour,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Vinaya Vidheya Rama,Ram Charan,Boyapati Srinu,Vinaya Vidheya Rama 11th Hour,Vinaya Vidheya Rama Movie 11th Hour,Paruchuri Gopala Krishna About Vinaya Vidheya Rama,Paruchuri Gopala Krishna About Vinaya Vidheya Rama 11th Hour,Paruchuri Gopala Krishna New Video,Paruchuri Gopala Krishna Latest video,Paruchuri Gopala Krishna Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 60 వ పాఠంలో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “వినయ విధేయ రామ” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు. ఈ సినిమాలో సస్పెన్స్ మరియు సెంటిమెంట్ వర్కౌట్ అయిందా అనే విషయంతో పాటుగా, సినిమాలో చేయదగిన కొన్ని చిన్న మార్పుల గురించి కూడా వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + six =