సినిమా కథలో సంఘటనలు, సంఘర్షణల రూపకల్పన ఎలా?

Paruchuri Gopala Krishna About The Difference Between INCIDENT and CONFLICT,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Incident,Paruchuri Gopala Krishna About Conflict,Paruchuri Gopala Krishna About Incident in Race Gurram Movie,Paruchuri Gopala Krishna About Conflict in Race Gurram Movie,Paruchuri Gopala Krishna About Sequence in Movies,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna Latest Videos,Paruchuri Gopala Krishna New Videos
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ గారు పన్నెండో పాఠంలో సినిమా కథలో సంఘటనలు, సంఘర్షణలు గురించి వివరించారు. సంఘటనలు, సంఘర్షణల ద్వారా ఏర్పడే సన్నివేశాలు, వాటి కొనసాగింపును ఎలా రాసుకోవాలో ఈ వీడియోలో విశ్లేషించారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించగా, సురేంద్రరెడ్డి దర్శకత్వం వహించి ఘనవిజయం సాధించిన ‘రేసుగుర్రం’ చిత్రంలో సంఘటనలు, సంఘర్షణలు, సన్నివేశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ గారు తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =