సినిమా కథ చెప్పడం ఎలా, 1 మినిట్ స్టోరీ అంటే ఏంటి? – పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna About How to Narrate a Story,Lesson 49,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Movie Story,Paruchuri Gopala Krishna About How to Tell a Story,Paruchuri Gopala Krishna About Story Narration,Paruchuri Gopala Krishna About Art of Telling Story,Paruchuri Gopala Krishna About Art of Narrating Story,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna Latest videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో సినిమా కథ చెప్పడం ఎలాగో వివరించారు. కథ చెప్పడం ఒక ఆర్ట్ అని, ముందుగా మీ దగ్గరున్న కథని 1 మినిట్ స్టోరీ లాగా చెప్పి ఎదుటివారిని ఆకట్టుకోవాలని చెప్పారు. సినిమా కథ చెప్పే విధానానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలుసుకోడానికి ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 7 =