తెలుగు వాక్యాల్ని కన్నడంలో సులభంగా చెప్పడం ఎలా? – KVR INSTITUTE

ఉండు సూత్రంతో స్పోకెన్ కన్నడ,Kannada Pronouns,Learn Kannada Through Telugu,KVR Institute,pronouns in kannada,kannada,kannada grammar,kannada grammar through telugu,kannada grammar in telugu,spoken kannada,spoken kannada through telugu,spoken kannada for beginners,kannada grammar for beginners,kannada online classes,kannada through telugu online classes,best youtube channel for learning kannada,best spoken kannada youtube channel,kvr spoken kannada classes

KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి ప్రావీణ్యత పొందేలా, ప్రపంచంలో ఎక్కడైనా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగేలా సరళమైన మరియు తక్కువ వ్యవధిలో నేర్చుకోగలిగే ఉత్తమమైన నాణ్యమైన ఆన్‌లైన్ వీడియోలను అందిస్తున్నారు. తెలుగు ద్వారా తమిళం, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, హిందీ సులభంగా నేర్చుకోవచ్చని చెప్పారు. చిన్న చిన్న పదాలతో ఎవరైనా కన్నడం సులభంగా నేర్చుకోవచ్చని తెలిపారు. ఇక ఈ వీడియోలో “ఉండు” సూత్రంతో స్పోకెన్ కన్నడపై వివరణను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + fourteen =