బ్రోచేవారెవరురా సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Brochevarevarura Movie Story u0026 Screenplay,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Brochevarevaru Ra Movie,Paruchuri Gopala Krishna About Director Vivek Athreya,Paruchuri Gopala Krishna About Brochevarevaru Ra Movie Story,Paruchuri Gopala Krishna About Brochevarevaru Ra Movie Director,Paruchuri About Brochevarevaru Ra Movie,Paruchuri About Nivetha Thomas,Paruchuri About Brochevarevaru Ra Movie Screenplay

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అందులో భాగంగా 82వ పాఠంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీ విష్ణు, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా నటించగా సూపర్ హిట్ గా నిలిచిన “బ్రోచేవారెవరురా” సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమా కథ, డైలాగులు, స్క్రీన్ ప్లే మరియు లెవెన్త్ అవర్ మార్పుల గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =