జూన్ 1 నుండి జూలై 31 వ‌ర‌కు అలిపిరి కాలిన‌డ‌క‌ మార్గం మూసివేత : టీటీడీ

Alert For TTD Srivari Devotees, Alipiri Footpath closed from June 1 to July 31, Alipiri Footpath to be Closed From June 1 to July 31, Mango News, Tirumala, Tirumala Tirupati, Tirumala Tirupati Devasthanams, Tirupati, TTD, TTD Announced that Alipiri Footpath to be Closed, TTD Announced that Alipiri Footpath to be Closed From June 1 to July 31, TTD News, TTD Srivari Devotees, TTD to close Alipiri footpath for two months, TTD to close Alipiri footpath from June 1, TTD updates

తిరుప‌తి నుండి తిరుమ‌ల‌కు వెళ్లే అలిపిరి కాలిన‌డ‌క మార్గంలో పైక‌ప్పు పున‌ర్నిర్మాణ‌ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు జూన్ 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వ‌ర‌కు ఆ మార్గాన్ని మూసివేస్తున్న‌ట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బుధవారం నాడు ప్రకటించింది. అయితే కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు వెళ్లాల‌నుకునే భ‌క్తులు శ్రీ‌వారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాల‌ని సూచించారు. ఇందుకోసం అలిపిరి నుండి శ్రీ‌వారి మెట్టు వ‌ర‌కు ఉచిత బ‌స్సుల ద్వారా భ‌క్తుల‌ను త‌ర‌లించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేప‌ట్టింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టీటీడీకి స‌హ‌క‌రించాల‌ని కోరారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here