ఆర్ఆర్ఆర్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Ram Charan and Jr NTR's RRR Movie,Paruchuri Gopala Krishna Talks About Jr.Ntr'S U0026 Ramcharan'S #Rrr Movie,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna Youtube Channel,Rrr,Rajamouli,Ramcharan,Ntr,Keeravani,Vijayendra Prasad,Bajrangi Bhaijaan,Rrr Movie,Rrr Movie Review,Paruchuri Talks About Rrr,Bahubali,Rajamouli Rrr Movie,Rrr Screenplay,Alia Bhatt,Paruchuri Latest Video,Paruchuri New Video,Paruchuri Gopala Krishna Youtube,Paruchuri Gopala Krishna Videos,Mango News,Mango News Telugu

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 206వ పాఠంలో దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్‌ నటించగా, ఈ ఏడాది మార్చిలో విడుదలై పలు రికార్డులను కొల్లగోట్టిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై విశ్లేషణ చేశారు. రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి కాంబినేషన్ చిత్రాలను కవిత్రయంగా పిలుస్తామని చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమా కథ, స్క్రీన్ ప్లే, చరణ్, ఎన్టీఆర్ అద్భుత నటన, ఇతర నటీనటుల ప్రతిభ మరియు దర్శకుడు రాజమౌళి విజన్, సినిమా తీసిన విధానం గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here