లవ్ స్టోరీ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Naga Chaitanya's Love Story Movie, Paruchuri Gopala Krishna Talks About Naga Chaitanya's Love Story Movie,Love Story​, Naga Chaitanya,Love Story movie review,Parachuri Gopalakrishna,Parachuri Paatalu, Parachuri Reviews,Parachuri About Hero Naga Chaitanya,Paruchuri Gopala Krishna Videos, Paruchuri Review on Love Story movie,Paruchuri Latest Videos,Paruchuri, GopalaKrishna,Paruchuri Lessons,Sai Pallavi,Sekhar Kammula,Telugu movie Reviews,Paataalu, Mango News, Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 181వ పాఠంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన “లవ్ స్టోరీ” సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమా చాలా బాగుందని చెప్పారు. ప్రేమ కథలు ఎన్ని రకాలుంటాయి?, లవ్ స్టోరీ సినిమా ఏ రకం?, సినిమా స్క్రీన్ ప్లే, దర్శకుడు ప్రతిభ, నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − nine =