నాని శ్యామ్ సింగరాయ్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Nani Shyam Singha Roy Movie, Paruchuri Gopala Krishna Talks About Nani's Shyam Singha Roy Movie,Paruchuri Paataalu, Paruchuri Gopala Krishna,paruchuri gopala krishna,paruchuri paataalu,paruchuri episode number 193, Paruchuri,Nani,Sai pallavi,Shyam Singha Roy Movie,Paruchuri latest videos,Paruchuri new video, paruchuri youtube channel,paruchuri videos,paruchuri about Nani, paruchuri about Sai Pallavi,Paruchuri about Murali Sharma,Rahul Sankrityan, Mango News,Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 193వ పాఠంలో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన “శ్యామ్ సింగరాయ్” సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమా చాలా బాగుందని కితాబు ఇచ్చారు. శ్యామ్ సింగరాయ్ సినిమా కథ, కథా బీజం, స్క్రీన్ ప్లే, నాని, సాయి పల్లవిల నటన మరియు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వ ప్రతిభ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + fourteen =