జాతిరత్నాలు సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Naveen Polishetty's Jathi Ratnalu Movie, Paruchuri Gopala Krishna About Naveen Polishettys JathiRatnalu Movie,Paruchuri Paataalu, PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Jathiratnlau,Paruchuri Gopala Krishna About Naveen Polishetty, Paruchuri Gopala Krishna About Anudeep KV screenplay,Paruchuri About jathiratnalu Movie,Naveenpolishetty,Telugu movies, Latest Telugu Movies,Paruchuri Lessons,JaathiRatnalu, Jathi Ratnalu,PriyaDarshi,Telugu movie reviews,Anudeep Kv,Rahul Ramakrishna, Mango News, Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 159వ పాఠంలో అనుదీప్ కెవి దర్శకత్వంలో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా నటించిన “జాతిరత్నాలు” సినిమాపై విశ్లేషణ చేశారు. అందని ఆకాశం కోసం అర్రులు చాచే కంటే అందిన అవకాశాన్ని చేజిక్కిచ్చుకోవడం మంచిది అనే సందేశాన్ని ఈ సినిమా చెప్తుందన్నారు. జాతిరత్నాలు సినిమా కథా బీజం, కథ, స్క్రీన్ ప్లేతో పాటుగా నటుల పెర్ఫార్మన్స్, దర్శకుడు అనుదీప్ విజన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 18 =