దివ్యాంగుల రక్షణ చట్టం ఏంటీ? వచ్చిన సవరణలు ఏంటీ?

Advocate Ramya Explains About Rights of Persons with Disabilities Act - 2016, Rights of Persons with Disabilities (RPWD) Act,2016,Nyaya Vedhika,Advocate Ramya,What is RPWD act?, What are the 21 types of disabilities?,What are the 5 disability categories?, Are you differently abled under the Persons with Disability Act?,Advocate Ramya Videos, Advocate Ramya Latest Videos,physically challenged,physically handicapped, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “దివ్యాంగుల రక్షణ చట్టం” గురించి వివరించారు. 2016 లో దివ్యాంగుల రక్షణ చట్టంలో ఆమోదం పొందిన సవరణలు ఏంటీ?, వారి ద్వారా దివ్యాంగులకు కలిగే ప్రయోజనాలు ఏంటీ? అనే విషయాలపై సమాచారం తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 8 =