పలాస 1978 సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Palasa 1978 Movie 11th Hour,Lesson 110,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Palasa 1978 Movie,Paruchuri Gopala Krishna About Palsa Movie,Paruchuri Gopala Krishna About Tammareddy Bharadwaj,Paruchuri Gopala Krishna About Palasa 1978 Movie Story,Paruchuri Gopala Krishna About Palasa 1978 Climax Scene,Paruchuri About Palasa 1978,Paruchuri About Tammareddy Bharadwaj,Paruchuri About Palasa 1978 Climax

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 110వ పాఠంలో కరుణ కుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తదితరులు నటించిన “పలాస 1978” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు. పలాస 1978 సినిమా కథ, స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ మరియు దర్శకుడు ప్రతిభ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 12 =