సినిమాకు ఇంటర్వెల్ ప్రాణం లాంటిది, ఎందుకంటే? : పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna About Pawan Kalyan's Atharintiki Daaredi Interval Bang,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna About The Importance of Interval Bang in Movies,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Indra Interval Bang,Paruchuri Gopala Krishna About Mundadugu Interval Bang,Paruchuri Gopala Krishna About Atharintiki Daaredi Interval Bang,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో సినిమాలో ఇంటర్వెల్ (విశ్రాంతి) ప్రాధాన్యత గురించి వివరించారు. సినిమాకు ఇంటర్వెల్ ప్రాణం లాంటిదని చెప్పారు. అయితే సెకండ్ హాఫ్ లు సినిమా విజయానికి దోహదపడతాయని, కేవలం ఇంటర్వెల్ పార్ట్ మాత్రమే సినిమాను ఆడించలేవని చెప్పారు. ముందడుగు, ఇంద్ర, అత్తారింటికి దారేది ఇలా పలు సినిమాల ఇంటెర్వల్స్ ను ఉదాహరణగా తీసుకుని ఇంటర్వెల్ ప్రాధాన్యతను ఈ వీడియోలో పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 4 =