పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Pawan Kalyan's Vakeel Saab Movie, Paruchuri Gopala Krishna AboutPawan Kalyan's Vakeel Saab Movie,Paruchuri Paataalu, PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Vakeel Saab,Paruchuri Gopala Krishna About Pawan Kalyan, Paruchuri Gopala Krishna About Annish Krishna Venu Sriram screenplay,Paruchuri Gopala Krishna About Venu Sriram, Paruchuri About Vakeel Saab Movie,Pawan Kalyan,Telugu movies,Latest Telugu Movie Trailers, Paruchuri Lessons,Vakeel Saab Review,Vakeel Saab,PowerStar Pawan Kalyan, Mango News, Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 160వ పాఠంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన “వకీల్ సాబ్” సినిమాపై విశ్లేషణ చేశారు. వకీల్ సాబ్ కథ, కథా బీజం, సినిమాలో ఫ్లాష్ బ్యాక్ తో పాటుగా తెలుగులో చేసిన మార్పులు, నటీనటుల పెర్ఫార్మన్స్, దర్శకుడు వేణు శ్రీరామ్ టాలెంట్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here