వాహనాలకు స్టిక్కర్స్ ఉంటే ఏమౌతుంది?, టింటెడ్ గ్లాస్ రూల్స్ ఏంటి?

Advocate Ramya Explains What Is The Rule For Tinted Glasses for Vehicles, What Is The Rule For Tinted Glasses,Identity Stickers Banned From Cars And Bikes,Advocate Ramya, tinted glasses,traffic police,tinted glass rule in india,car tinted glass rule in india, tinted glass rule india,tinted windows car,tinted windows allowed in india,tinted windows are illegal,tinted windows benefits, tinted windows before and after,tinted windows challan,tinted windows for cars, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ఇటీవల ట్రాఫిక్ నియమాలు, నిబంధనల్లో వచ్చిన మార్పులు గురించి వివరించారు. వాహనాలకు స్టిక్కర్స్ ఉంటే ఏమౌతుంది?, అలాగే టింటెడ్ గ్లాస్ రూల్స్ ఏంటి? అనే విషయాలపై సమాచారం తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =