30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Pradeep's 30 Rojullo Preminchadam Ela Movie, Paruchuri Gopala Krishna Talks AboutPradeep's 30 Rojullo Preminchadam Ela Movie, Parachuri About 30 Rojullo Preminchadam Ela Movie,30 Rojullo Preminchadam Ela, Anchor Pradeep,Debutant Director Munna Dhulipudi,30 Rojullo Preminchadam Ela review by Paruchuri, Parachuri Gopalakrishna,Parachuri Paatalu,Parachuri Reviews,Parachuri About Anchor Pradeep,Paruchuri Gopala Krishna Videos, Paruchuri Review on 30Rojullo Preminchadam Ela,Paruchuri Latest Videos,Lesson Number 166, Mango News, Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 166వ పాఠంలో ధూళిపూడి ఫణి ప్రదీప్ (మున్నా) దర్శకత్వంలో ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన “30 రోజుల్లో ప్రేమించటం ఎలా?” సినిమాపై విశ్లేషణ చేశారు. టైటిల్ చాలా ఆకర్షణీయంగా ఉందని, సినిమా చూడాలనే కుతూహలాన్ని కలిగించిందన్నారు. ఈ సినిమా కథ, కథా బీజం, నటీనటుల పెర్ఫార్మన్స్, దర్శకుడు విజన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 3 =