SR కళ్యాణమండపం సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About SR Kalyanamandapam Movie, Paruchuri Gopala Krishna Talks About SR Kalyanamandapam Movie,SR Kalyanamandapam Movie, Kiran Abbavaram,SR Kalyanamandapam review by Paruchuri,Parachuri Gopalakrishna,Parachuri Paatalu, Parachuri Reviews,Parachuri About Hero Kiran Abbavaram,Paruchuri Gopala Krishna Videos, Paruchuri Review on SR Kalyanamandapam movie,Paruchuri Latest Videos,Paruchuri,GopalaKrishna, Tollywood Writer,Paruchuri Lessons,Sridhar Gade,Priyanka Jawalkar,Telugu movie Reviews,Paataalu, Mango News, Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 177వ పాఠంలో శ్రీధర్ గడే దర్శకత్వంలో యువనటుడు కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన “SR కళ్యాణమండపం” సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమా కథ, కథా బీజం, నటీనటుల పెర్ఫార్మన్స్, చేసుండాల్సిన మార్పులు, దర్శకుడు ప్రతిభ గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 − one =