అక్రమ సంబంధాలు ఉంటే కేసులు ఎలా ఉంటాయి? సాక్షాలు సేకరించటం ఎలా?

Advocate Ramya Explains about Cases Related to Illicit Relationships, barrister Ramya Explains about Cases Related to Illicit Relationships, Ramya Explains about Cases Related to Illicit Relationships, Cases Related to Illicit Relationships, Advocate Ramya Explains about Illicit Relationships, Illicit Relationships, Illicit Relationships Cases, Advocate Ramya, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో అక్రమ సంబంధాలు ఉంటే కేసులు ఎలా ఉంటాయి?, సాక్షాలు సేకరించటం ఎలా? అనే అంశంపై విశ్లేషణ చేశారు. టెంపరరీ సంబంధాలపై మక్కువ పెంచుకుంటే జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − six =