“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన ప్రోగ్రామ్ ల లోకి మార్చే విధానాన్ని తెలియజేస్తున్నారు. క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను కూడా ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. ఈ వీడియోలో “నీ జీవితం పట్ల ఎలాంటి ఉద్దేశ్యం కలిగియున్నావు?” అనే అంశంపై సందేశాన్ని ఇచ్చారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇