ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో కార్తీకమాసంలో దీపారాధన ఎప్పుడు చేయాలో వివరించారు. కార్తీకమాసం అంటేనే దీపాలంకరణ అని చెప్పారు. ఈ మాసంలో ఇంట్లోనే కాకుండా, ఇంటి బయట కూడా దీపాలు పెట్టుకుంటారని చెప్పారు. కాగా కార్తీకమాసంలో దీపారాధన గురించి మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.
పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇