దసరా నవరాత్రులపై డాక్టర్ అనంత లక్ష్మి విశ్లేషణ

Navratri Pooja Procedure and Food Recipes,Dr Ananta Lakshmi,navarathri pooja 2020,dussehra,dussehra special,dussehra importance,dussehra food recipes,dussehra pooja procedure,Vijayadashmi,Vijayadashmi pooja,how to do navratri puja and fast,navarathri pooja,how to do durga puja at home,simple navratri puja at home,navratri puja vidhi at home,navarathri pooja procedure,durga puja,durga puja at home

డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో పాటుగా హిందూ ధర్మంపై సందేహాలకు వివరణ ఇస్తున్నారు. అలాగే వివిధ దేవాలయాలు/ప్రార్ధన మందిరాల్లో అనంత లక్ష్మి గారు ఇచ్చిన ఉపన్యాసాలు మరియు ప్రవచనాలను ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో దసరా నవరాత్రుల గురించి వివరించారు. దసరా నవరాత్రులు ఎలా చెయ్యాలి ఏఏ నైవేద్యాలు సమర్పించాలి, అసలు దేవి నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు, తొమ్మిది రోజుల అమ్మవారి అవతారాలు గురించి, పూజావిధానం గురించి వరుస వీడియోలలో అనంత లక్ష్మి గారు తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Video thumbnail
దసరా నవరాత్రులు ఎలా చెయ్యాలి ఏఏ నైవేద్యాలు సమర్పించాలి! | Navratri Pooja Procedure and Food Recipes
01:28
Video thumbnail
దేవి నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు? | Why Should We Celebrate Durga Devi Navaratrulu | #Dussehra
14:11
Video thumbnail
దేవీ నవరాత్రులు మొదటి రోజు పూజ విధానం! | How to Do First day of Navratri Puja At Home | #Dussehra
10:40
Video thumbnail
Aigiri Nandini | Mahishasura Mardini Stotram | The Power of Goddess Shakti | Kalpana and Sumi
06:20
Video thumbnail
దేవీ నవరాత్రులు రెండవ రోజు పూజ విధానం! | How to Do Second day of Navratri Puja At Home | #Dussehra
10:32
Video thumbnail
గాయత్రి దేవికి ఖచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం! | Gayatri Devi Alankaram And Naivedyam Recipes
09:56
Video thumbnail
కుష్మాండా దేవి విశిష్టత & నివేదించాల్సిన నైవేధ్యాలు | Kushmanda Devi Alankaram and Naivedyam Recipes
08:22
Video thumbnail
శరన్నవరాత్రుల్లో ఐదో రోజు సరస్వతి దేవి అలంకారం | Saraswati Devi Pooja Vidhanam and Naivedyam Recipes
10:21
Video thumbnail
నవరాత్రులు ఆరవ రోజు కాత్యాయని దేవి అలంకారం! | Katyayani Devi Alankaram and Special Naivedyam Recipes
09:06
Video thumbnail
నవరాత్రులు ఏడవ రోజు విజయవాడలో మహాలక్ష్మి అవతారం! | Navaratri 7th Day Pooja and Naivedyam Recipes
08:17
Video thumbnail
దుర్గాష్టమి విశిష్టత మరియు నివేదించాల్సిన నైవేధ్యాలు! | Durga Ashtami Pooja and Naivedyam Recipes
10:07
Video thumbnail
నవరాత్రులు 9వ రోజు మహిషాసుర మర్దినీ అలంకారం! | Mahishasura Mardini Alankaram and Naivedyam Recipes
10:28

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here