ఓ ప్రపంచ జీనియస్ విషాద గాథ – యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్

The Sad Story Of William Sidis Yuvaraj Infotainment,William Sidis Sad Story,The Smartest Man In History,Dr Lavanya,Yuvaraj Infotainment,William James Sidis,Child Prodigy,Genius,Smartest Man In History William,Smartest Man In History,William James Sidis Biography,William James Sidis Biography In Telugu,William Sidis Biography,William Sidis Life Story,William Sidis Real Life,William Sidis Real Story,William Sidis Family,William Sidis Iq,William Sidis Life,William Sidis,Highest Iq Person In The World,Sidis,Mango News,Mango News Telugu

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ఓ ప్రపంచ జీనియస్ (విలియం జేమ్స్ సిడిస్) విషాద గాథ గురించి వివరించారు. విలియం జేమ్స్ సిడిస్ అసాధారణమైన గణిత మరియు భాషా నైపుణ్యాలు కలిగిన జీనియస్. విలియం సిడిస్ ఐక్యూ 260. చరిత్రలో ఇంతటి ఐక్యూ కలిగిన వ్యక్తిని ఎందుకు గుర్తుపెట్టుకోలేక పోయాం?, ఆయన విషాద గాథ ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + fifteen =