చమురు నిల్వలు వలన ధనిక దేశాలుగా మారిన టాప్ 5 దేశాలు ఇవే…

Top 5 countries that became rich due to oil reserves,Unknown Facts,YUVARAJ infotainment,oil reserves,oil reserve countries,list of countries by oil production,oil producing countries,top oil producing countries,oil reserves by country 2021,top oil-producing countries 2021,venezuela oil reserves,world's top oil producers,best oil produce compaines,qatar,venezuela,saudi arabia,united arab emirates,richest countries,unknown facts in telugu

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో “చమురు నిల్వలు వలన ధనిక దేశాలుగా మారిన టాప్ 5 దేశాలు” గురించి వివరించారు.

ప్రస్తుత ప్రపంచంలో సహజవాయువు, చమురు, ఇంధన నిల్వలు అనేవి చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. చమురు లేకపోతే ప్రజావ్యవస్థలు స్తంభించిపోతాయని, అయితే ప్రపంచంలోని చాలా దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో చమురు నిల్వలు అధికమొత్తంలో ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా చమురు నిల్వల కారణంగానే ధనిక దేశాలుగా మారిన పలు దేశాల గురించి ఈ ఎపిసోడ్ వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here