భారతీయ సంప్రదాయంలో తాంబూలానికి గల విశిష్టత ఏంటి?

భారతీయ సంప్రదాయం లో తాంబూలానికి గల విశిష్టత ఏంటి?,Dr Ananta Lakshmi Latest Videos,Ananta Lakshmi,Ananta Lakshmi Videos,Why do we say namaskar?,Is Namaste Japanese or Indian?,What is the difference between Namaste and namaskar?,What does the Indian word Namaste mean?,The Science Behind Hindu Greeting Namaste or Namaskar

డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో పాటుగా హిందూ ధర్మంపై సందేహాలకు వివరణ ఇస్తున్నారు. అలాగే వివిధ దేవాలయాలు/ ప్రార్ధన మందిరాల్లో అనంత లక్ష్మి గారు ఇచ్చిన ఉపన్యాసాలు మరియు ప్రవచనాలను ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో భారతీయ సంప్రదాయంలో తాంబూలానికి గల విశిష్టత గురించి వివరించారు. భారతీయుల భోగాలలో తాంబూలం మకుటాయమానమైందని అన్నారు. ఒకప్పుడు తాంబూలం లేని భోజనం ఉండేది కాదని చెప్పారు. తాంబూలంకు సంబంధించి పలు విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eleven =