పండుగ – గ్రహణం అనే అంశాలపై ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి వివరణ

Solar Eclipse 2022 During Diwali Dos and Don'ts Explained By Dr Ananta Lakshmi, Surya Grahan 2022 During Diwali Dos And Don'Ts,Solar Eclipse On Diwali 2022,Dr Ananta Lakshmi,Diwali,Surya Grahan,Surya Grahan 2022,Grahan Timing On Diwali,Grahan Diwali,Diwali And Grahan,Surya Grahan Timing,Diwali Pooja,Lakshmi Pooja,How To Do Diwali Pooja,Surya Grahan And Diwali Timings,Importance Of Diwali,Pooja During Diwali,Naraka Chaturdashi,Diwali Special Video,Diwali 2022,Diwali 2022 Time,Devotional Videos,Mango News,Mango News Telugu

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “పండుగ – గ్రహణం” అనే అంశాలపై విశ్లేషణ చేశారు. అలాగే సూర్యగ్రహణం సమయంలో పాటించాల్సిన మరియు చేయకూడని పనుల గురించి వివరించారు. ఆ విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + twenty =