ఆత్మ బరువు ఎంతంటే? – యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్

What Is The Weight Of Soul? - YUVARAJ infotainment, What Is The Weight Of Soul?,Things That Happen After Demise,Dr Lavanya,YUVARAJ infotainment, soul weight,soul,21 grams,weight of soul,what is weight of soul,how much does soul weigh, man soul weight,person soul weight,soul weight details,soul weight 21 grams,interesting facts about soul, unknown facts about soul,what happens after demise,unknown facts,demise,soul after demise, interesting facts telugu,interesting facts,unknown facts telugu, Mango News, Mango News Telugu,

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో “ఆత్మ బరువు ఎంతంటే” అనే అంశం గురించి వివరించారు. చనిపోయి బతికి సైన్స్ కే సవాల్ విసిరిన వారి వివరాలు, ఆశ్చర్యపోయే అంశాలను, అలాగే మనిషి శరీరంలో ఆత్మ బరువు కూడా కొలిచామని చెప్తున్న ఓ సైంటిస్ట్ గురించి కూడా వివరించారు. ఈ అంశాలపై మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =