S.M.A.R.T గా లక్ష్యాన్ని ఎంచుకోవడం ఎలా?

How To Set Goals Successfully In Life,Personality Development,Motivational Videos,Latest 2019 Telugu Motivational Speeches,How To Set Goals,tips for goals,best motivational video,Personality Development Counselor Subba Reddy,Personality Trainer Subba Reddy,Motivational Videos by Subba Reddy,best motivational speech,Best Motivational Speech,Best Motivational Videos,Mango News,tips for achieving goals,How to Set Goals in Life,achieving goals,goal setting
ప్రముఖ వ్యక్తిత్వ వికాస కౌన్సెలర్ శ్రీ సుబ్బారెడ్డి అనేక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వివరిస్తూ, సమాజంలో అందరికి ఉపయోగపడేలా విలువైన సూచనలిస్తూ, తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘ఒక లక్ష్యాన్ని ఎలా ఏర్పరచుకోవాలి’ అనే అంశం గురించి వివరించారు. జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరచుకోవడం వలన కలిగే లాభాలు గురించి తెలియజేశారు. సాధారణంగా పలానా లక్ష్యం పెట్టుకోవాలంటూ పిల్లలపై తల్లిదండ్రులు తమ ఆలోచనలను రుద్దుతుంటారని, అయితే వారి ఇష్టాయిష్టాలకు విలువ ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్దతి కాదని చెప్పారు. S.M.A.R.T గా లక్ష్యాన్ని ఎంచుకునే విధానాన్ని ఈ ఎపిసోడ్లో సుబ్బారెడ్డి గారు విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 10 =