అమెరికన్ల కంటే భారతీయులు ఎందుకు సన్నగా ఉంటారు?

Why are Indians Slimmer than Americans, Interesting Facts, Dr P Lavanya, Yuvaraj Infotainment, Dr. Lavanya, world Mysteries in Telugu INDIA, the healthy indian food of eating, How the Indians Stay Slim, why americans are fat in telugu, why indians are slim in telugu, western country people are big and fat comparitvly indians and eastren country people, india place in The Global Hunger Index (GHI), eat right and think right., అమెరికన్ల కన్నా భారతీయులు ఎందుకు సన్నగా ఉంటారు?

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ‘అమెరికన్ల కంటే భారతీయులు ఎందుకు సన్నగా ఉంటారు’ అనే అంశం గురించి వివరించారు. పశ్చిమ దేశాలైన అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాలలోని ప్రజలతో పోలిస్తే భారతీయ ప్రజలు కొంచెం సన్నగా ఉన్నట్టు కనిపిస్తారని చెప్పారు. ఒక సగటు అమెరికన్ తో పోలిస్తే ఒక సగటు భారతీయుడు సన్నగా కనిపిస్తాడని, ఇలా ఎందుకు కనిపిస్తాడో ఈ ఎపిసోడ్లో విశ్లేషించారు.

అమెరికన్ల కంటే భారతీయులు ఎందుకు సన్నగా ఉంటారో తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 4 =