HIP SLIP-యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

Say No To HIP SLIP,Latest Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,yandamoori veerendranath about life,yandamoori veerendranath about hip slip,yandamoori veerendranath videos,yandamoori veerendranath latest,how to stop regretting something,how to save time in daily life,how to reduce stress,how to manage stress,what is hard work,yandamoori veerendranath about human psychology,what is real happiness in life,yandamoori videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “హిప్ స్లిప్ (HIP SLIP)” అనే అంశం గురించి వివరించారు. మనం చేసిన పనికి పశ్చత్తాపం పడడం, ఇలా చేయకుండా ఉంటే ఎంత బాగుండేది, ఇంకోలా చేస్తే ఎలా ఉండేది, స్ట్రెస్ ఎక్కువవుతుంది వంటి పలు రకాల ఫీలింగ్స్ నుంచి బయటపడం ఎలాగో వివరించారు. పాజిటివ్ థింకింగ్ ఉంటే అనుకున్న పనిని అనుకున్నట్టు సాధిస్తారని చెప్పారు. హిప్ స్లిప్ యొక్క పూర్తి అర్ధం మరియు మన జీవితంలో దాని ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =