డిప్రెషన్ నుంచి బయటపడటం ఎలా? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori About How to Come Out of Depression, Motivational Videos, Yandamoori Veerendranath, Yandamoori, Yandamoori About Depression, Depression, Yandamoori About How to Over Come Depression, Yandamoori About How to Come Out Of Depression, Yandamoori Veerendranath About Depression, Yandamoori Veerendranath About How to Come Out of Depression, Yandamoori Veerendranath About How to Get Rid of Depression, Yandamoori Veerendranath Videos, Yandamoori Veerendranath Latest Videos

ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘డిప్రెషన్ నుంచి బయటపడటం ఎలా?’ అనే అంశంపై మాట్లాడారు. డిప్రెషన్ అనేది చాల రకాలుగా ఉంటుందని, కొంతమంది శాశ్వతంగా నిరాశకు గురవుతుంటారు, మరి కొంతమంది స్వల్ప కాలంపాటు డిప్రెషన్ ఎదురుకుని బయటపడతారని చెప్పారు. డిప్రెషన్ వల్ల ఎదురయ్యే పరిణామాలను కూడ ఈ ఎపిసోడ్ లో విశ్లేషించారు. డిప్రెషన్ కు మూలకారణం భయం అని, భయం అనేది వేరు అయితే డిప్రెషన్ చెట్టు లాంటిదని ఈ అంశంపై శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ తన భావాలను వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =