వీళ్ళ నుండి దూరంగా ఉండండి – యండమూరి వీరేంద్రనాథ్

Stay Away From Such People,Motivational Video,Personality Development,Yandamoori Veerendranath,stay away from gossips,avoid gossip consequences,yandamoori veerendranath videos,yandamoori veerendranath latest videos,yandamoori veerendranath speech,yandamoori veerendranath on life hacks,life hacks,tips for happy life,tips to be happy alone,happiness tips,tips for happiness in daily life,motivational videos,inspirational videos,trending videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “వీళ్ళ నుండి దూరంగా ఉండండి” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఎవరినుంచి దూరంగా ఉండాలి? ఎవరి నుంచి దూరంగా ఉంటే మన జీవితం ఆనందంగా ఉంటుంది?, ఎవరినుంచి దూరంగా ఉండకపోతే మనం నిరాశ, నిస్పృహతో ఉంటాం? అనే విషయాలను తెలియజేశారు. అలాగే మన జీవితాలను సులభతరం చేసుకోడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ అంశంపై పలు ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =