శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఓటమిని పోస్ట్ మార్టం చేస్తే” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఓటమిని పోస్ట్ మార్టం చేస్తే లోపల భయం, టెన్షన్, అనుమానం, దుఃఖం ఉంటాయన్నారు. ఓటమిని గెలవాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది మనమీద మనకు నమ్మకం అని చెప్పారు. అలాగే అవతలవాళ్ళను మనవైపు తిప్పుకునే టెక్నిక్ ఉండాలన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇