ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు: ఆర్‌జీయూకేటీ సెట్-2020 ఫలితాలు విడుదల

RGUKT CET-2020 Results Released Today,RGUKT,RGUKT CET-2020,RGUKT CET-2020 Results,RGUKT CET-2020 Results Released,RGUKT CET Result 2020 Announced,RGUKT Cet Results,RGUKT Exam Results,RGUKT Cet Results 2020,RGUKT Exam Results 2020,RGUKT Cet Results Released,RGUKT Exam Results Released,Check RGUKT Cet Results,Check RGUKT Cet Results 2020,RGUKT Exam Results Check,RGUKT Cet 2020 Results Check,How To Check RGUKT Cet Results,How To Check RGUKT CET-2020 Exam Results,How To Check RGUKT Exam Results,RGUKT Cet Results Check,RGUKT CET-2020 Results Out,RGUKT Cet Exam Results 2020,RGUKT CET-2020 Results Out Now,Mango News,Mango News Telugu

రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకోసం రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2020 ను డిసెంబర్ 5 వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 85,760 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం నాడు ఆర్‌జీయూకేటీ సెట్-2020 పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో విడుదల చేశారు. ఫలితాలను http://www.rgukt.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. జనవరి 4 నుంచి కౌన్సెలింగ్, 18 వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఏపీలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్ లలో అడ్మిషన్స్ చేపట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =