ప్రేమ వలన వచ్చే సమస్యలు ఏంటి? : యండమూరి వీరేంద్రనాథ్

Problems With Love,Latest Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,yandamoori veerendranath about love,yandamoori veerendranath about love problems,yandamoori veerendranath about true love,yandamoori veerendranath about types of love,what is love,does true love exist,love and its consequences,love problems in telugu,love problem solution,how to solve love problems,how to stop fights in a relationship,yandamoori veerendranath videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ప్రేమ వలన వచ్చే సమస్యలు” గురించి వివరించారు. ప్రేమంటే ఇవ్వడమని, కానీ ప్రేమంటే తీసుకోవడమని ఎప్పుడైతే భావిస్తామో అప్పుడే సమస్యలు మొదలవుతాయని చెప్పారు. ప్రేమంటే ఏంటి?, ప్రేమ-అనుమానం, ప్రేమ-అసూయ, పవిత్రప్రేమ ఇలా ప్రేమకు సంబంధించి పలు విషయాలను ఈ ఎపిసోడ్ వీక్షించి తెలుసుకోండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − eight =