సినిమా రంగంలో శాడిస్టులు : యండమూరి వీరేంద్రనాథ్

Sadism In Film Industry,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,yandamoori veerendranath videos,yandamoori veerendranath about sadism,yandamoori veerendranath about film industry,what is sadistic behavior,sadistic behaviour,sadistic behaviour in film industry,sadism in movie industry,celebrities real life,how do celebrities live,yandamoori veerendranath latest speech,yandamoori latest,yandamoori videos,yandamuri veerendranath videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “సినిమా రంగంలో శాడిస్టులు” అనే అంశంపై మాట్లాడారు. ప్రతి మనిషిలోనూ శాడిజం అనేది కొంత ఉంటుందని, సరదాగా ఏడిపించడం, ర్యాగింగ్ చేయడం వంటివి ఉంటాయన్నారు. అయితే ఇవే మితిమీరితే చాలా దారుణంగా ఉంటుందన్నారు. ఇక సినిమా రంగంలో పలువురు ప్రవర్తన వలన తోటి నటీనటులు/టెక్నిషియన్స్ ఇబ్బంది పడ్డ సందర్భాలను ఈ ఎపిసోడ్ లో వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here