తప్పు చేద్దాం రండి నవలపై యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

Yandamoori Veerendranath Talks About his Novel Tappu Cheddam Randi,Tappu Cheddam Randi,Motivational Videos 2020,Personality Development,Yandamoori Veerendranath,Yandamoori Veerendranath About His Novels,Yandamoori Veerendranath About His Novel Tappu Cheddam Randi,Yandamoori Veerendranath About Tappu Cheddam Randi Novel,Yandamoori Veerendranath Videos,Yandamoori Veerendranath Latest Videos,Yandamoori About Tappu Cheddam Randi Novel,Yandamoori Videos,Yandamoori Latest Videos,Yandamoori,Yandamuri Videos,Yandamuri Latest Videos,Yandamuri,Mango News,Mango News Telugu

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో తాను రాసిన “తప్పు చేద్దాం రండి” అనే నవలపై విశ్లేషణ చేశారు. అన్యాయం-న్యాయం, చట్టం, చట్టబద్ధం-చట్టరహితం, నైతికం-అనైతికం వీటన్నింటి మధ్య గీతలు గీసి పర్ఫెక్ట్ గా చెప్పడమే ఈ పుస్తకం ఉద్దేశమని అన్నారు. తాను రాసిన ఉత్తమ రచనలలో ఇది ఒకటని చెప్పారు. తప్పు అంటే ఏంటి, తప్పు, బలహీనతకు తేడా ఏంటి?, అసంతృప్తి, మూర్ఖం vs మోసం ఇలా పలు విషయాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − six =