“సమరసింహా రెడ్డి” సినిమాకి లెవెన్త్ అవర్ లో చేసిన మార్పులేంటి?

Paruchuri About 11th Hour Changes in Balakrishna's Samarasimha Reddy,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Balakrishna,Samarasimha Reddy,Paruchuri Gopala Krishna About Samarasimha Reddy,Paruchuri Gopala Krishna About Samarasimha Reddy Movie,Paruchuri Gopala Krishna About 11th Hour changes,Paruchuri Gopala Krishna About 11th Hour changes in Samarasimha reddy,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ గారు 24 వ పాఠం పార్ట్-B లో సినిమాలకు సంబంధించి లెవెన్త్ అవర్ ప్రాముఖ్యతను వివరించారు. బి.గోపాల్ దర్శకత్వంలో అగ్రనటుడు బాలకృష్ణ నటించగా సంచలన విజయం సాధించిన “సమరసింహా రెడ్డి” చిత్రానికి సంబంధించి లెవెన్త్ అవర్ లో తీసుకున్న మార్పులను ఈ ఎపిసోడ్ లో పరుచూరి గోపాలకృష్ణ గారు విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =